E-Paper
Advertisement

CM Revanthreddy : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..

CM Revanthreddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాగ్ పూర్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను నాగ్ పూర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉన్నారు. నాగ్ పూర్ విమానశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు వారిని శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.

CM Revanthreddy :  కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
Advertisement

CM Revanthreddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాగ్ పూర్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను నాగ్ పూర్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వెళ్లారు.

నాగ్ పూర్ విమానాశ్రయంలో సీఎం దిగిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు వారిని శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ ఆద్వర్యంలో నిర్వహించిన 139వ ఆవిర్భావ సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

Advertisement

దేశంలో మోడీ ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందన్నారు. రాహుల్ గాంధీ రెండోసారి భారత్ న్యాయ యాత్రతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖేల్ ఖతం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ 100 రోజులు దేశం కోసం..కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×