E-Paper
Advertisement

Gajwel Collector: పిల్లల భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడొద్దు : కలెక్టర్ హైమావతి!

Gajwel Collector: పిల్లల భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడొద్దు :  కలెక్టర్ హైమావతి!
Advertisement

Gajwel Collector:  పిల్లలు ఆహారం సరిపోయేంత తింటేనే శారీరకంగా దృఢంగా ఉంటారని చదువుతోపాటు ఆటలు సైతం ఆడేందుకు పిల్లలకు సమయం ఇవ్వాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ హైమావతి (Collector Haimavathi) సూచించారు. గజ్వేల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు.

Also Read:Jangaon Collector: పాపం ఈ రైతు.. సమస్య కోసం కలెక్టర్ కాళ్లపై పడ్డాడు.. మరీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా..? 

చదువు విషయంలో రాజీ పడవద్దు

Advertisement

విద్యార్థులకు కలెక్టర్ మాట్లాడి వారికి పలు మెలుకవల గురించి వివరించారు. పిల్లలకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. పిల్లలకు మరల అన్నం, కూరలు కావాలన్నప్పుడు వడ్డించే వారే వారి వద్దకు వెళ్లి వడ్డించాలని సూచించారు. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినాలని పిల్లలకు కలెక్టర్ సూచనలు చేశారు. కామన్ మెనూ పాటించాలని భోజనం తోపాటు నెయ్యిని వడ్డించాలని సిబ్బందిని ఆదేశించారు‌. అంతకముందు వండిన అన్నం, కూరలను పరిశీలించారు.

Also Read: Yadadri Collector: ఇది కదా కలెక్టర్ అంటే.. ప్రజల సమస్య తెలిసిన వెంటనే పరిష్కారం.. జనాలు హర్షం వ్యక్తం

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×