E-Paper
Advertisement

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

Kaleshwaram Probe: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు
Advertisement

గత ప్రభుత్వంలోని ఇరిగేషన్‌, ఆర్థిక శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇరిగేషన్, ఆర్థిక, కాళేశ్వరంకు సంబంధించిన శాఖల్లో పని చేసిన సెక్రటరీలను కమిషన్ విచారించింది. కాగా.. ఇప్పుడు మరికొంత మంది కీలక నేతలకూ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందట. అలాగే.. ఇప్పటివరకు అఫిడవిట్ ఇవ్వని అధికారులపై కమిషన్‌ సీరియస్‌ గా ఉంది.

Advertisement

Also Read: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్

ఇప్పటివరకు కమిషన్‌ ముందుకు 50కిపైగా అఫిడవిట్స్ వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ డేటా ఆధారంగా మరికొంత మందికి సమన్లు జారీ ని తెలుస్తోంది. అఫిడవిట్ దాఖలు చేయని వారిలో మాజీ సీఎస్ కూడా ఉన్నారు. మాజీ మంత్రుల విచారణ అనంతరం వారిచ్చే అఫిడవిట్లు ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్‌కూ నోటీసులు ఇచ్చే అవకాశముంది.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×