BigTV English

Cutis International Hyderbad : హైదరాబాద్ లో క్యూటిస్ ఇంటర్నేషనల్ సేవలు ప్రారంభం

Cutis International Hyderbad : హైదరాబాద్ లో క్యూటిస్ ఇంటర్నేషనల్ సేవలు ప్రారంభం

Cutis International Hyderbad : యుఏఈకి చెందిన క్యూటిస్ ఇంటర్నేషనల్ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పటికే ఇండియాలో 7 క్లీనిక్స్ ఉండగా తాజాగా ఎనిమిదో క్లీనిక్ ను యుఎఈ మెుదలుపెట్టింది. ఈ క్లినిక్ ను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ హెగ్డే(IAS) ప్రారంభించారు.


అధునాతన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, కాస్మెటిక్ ట్రీట్‌మెంట్లలో టాప్ గా ఉన్న యుఎఈ ప్రీమియర్ బ్రాండ్ క్యూటిస్ ఇంటర్నేషనల్ తాజాగా హైదరాబాదులో తమ కార్యకలాపాలను విస్తరించింది. నాణ్యమైన సంరక్షణ, అధునాతన పరిష్కారాలను అందించే ఈ సంస్థ తమ చికిత్సలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా హైదరాబాద్ లో కొత్త బ్రాంచ్ ను మెుదలు పెట్టగా ఈ కార్యక్రమానికి యాక్టర్ శ్రీ తేజా, డాక్టర్. ప్రీతి రెడ్డి, మంజులా రెడ్డి, ఎమ్.ఎల్.ఏ ఆర్కేపూడి గాంధీ, గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ డాక్టర్ షాజీర్ మాచించేరీ, కె జయన్ వైస్ ఛైర్మన్ & సీఈఓ హాజరయ్యారు. 2030 నాటికి భారత్ లోనే అగ్రశ్రేణి సంస్థగా తమ సంస్థను నిలిపేందుకు కృషి చేస్తామని గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ డాక్టర్ షాజీర్ మాచించేరీ తెలిపారు.  అంతర్గత నాణ్యతా ప్రమాణాలు, పేషెంట్ భద్రత, పూర్తి స్థాయి చికిత్స అందించటమే లక్ష్యంగా పని చేస్తామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గౌరీ శంకర్ పేర్కొన్నారు.

ALSO READ :  బిజీ షెడ్యూల్ లోనూ.. రేపు హైదరాబాద్ కు రాహుల్ రాక.. అసలు కారణం చెప్పిన మహేష్ గౌడ్


క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ భారత్ తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, స్కిన్ క్లినిక్‌లలో ఒకటిగా ఉంది. జుట్టు, చర్మ సమస్యలతో బాధపడుతున్న ఎవరికైనా తక్కువ ధరలలో ఉత్తమ చికిత్సను అందిస్తుంది. క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ యుకె, దుబాయ్, షార్జా, మస్కట్ తో పాటు ఇతర ప్రాంతాల్లో బ్రాంచ్ లను కలిగి ఉంది. క్యూటిస్ ఇంటర్నేషనల్ లో అందించే చికిత్సలు సైతం హై స్టాండర్డ్స్ ను కలిగి ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ లాస్, స్కిన్ & డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రొసీజర్స్ వంటివి ఎన్నో ఇందులో ఉన్నాయి.  తాజాగానే క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ లో చికిత్స పొందిన లక్షమంది కంటే ఎక్కువ మంది కస్టమర్స్ చికిత్స విజయవంతం అయినందుకు వేడుకలు సైతం జరుపుకున్నారు.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×