E-Paper
Advertisement

Padi Kaushik Reddy : కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం..

Padi Kaushik Reddy : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని..తక్షణమే నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది

Padi Kaushik Reddy : కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం..

Padi Kaushik Reddy : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని..తక్షణమే నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ప్రచారం చివరి రోజు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

తనకే ఓట్లు వేసి గెలిపించాలని అలా చేస్తే విజయ యాత్రకు వస్తానని.. లేకుంటే డిసెంబర్ 4వ తేదీన తన శవయాత్రకు రావాల్సి ఉంటుందని ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ స్పీచ్ లు ఇచ్చారు కౌశిక్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ గ్రామంలో కౌశిక్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తనను ఓడిస్తే తనతోపాటు భార్య, కుమార్తె శవాలను చూడాల్సి ఉంటుందని కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్‌గా బెదిరించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ నివేదిక కోరింది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×