BigTV English

Delhi Liquor Scam: కనికాను ప్రశ్నించిన ఈడీ.. ఆ విమానాల సంగతేంటి?

Delhi Liquor Scam: కనికాను ప్రశ్నించిన ఈడీ.. ఆ విమానాల సంగతేంటి?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగా.. లేటెస్ట్ గా ఆయన భార్య కనికా టేక్రివాల్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. జెట్ సెట్ గో విమానసంస్థను నడిపిస్తున్నది కనికానే కావడం.. ఆ విమానాల్లోనే లిక్కర్ స్కాం నిందితులు, పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ప్రయాణించడం.. డబ్బు కూడా ఆ విమానాల్లోనే తరలించారనే అనుమానంతో.. కనిక నుంచి ఈడీ కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది.


చార్టెడ్ విమానాలు నడిపే జెట్ సెట్ గో సంస్థకు, లిక్కర్ స్కాంకు బలమైన లింకు ఉన్నట్టు ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఆ సంస్థ నడిపిన విమాన సర్వీసుల వివరాలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆప్‌ ఇండియా నుంచి సేకరించింది. ఆ సమాచారం ఆధారంగా.. జెట్ సెట్ గో ఓనర్ కనికా నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈడీ విచారణ జరిపింది. ఏయే తేదీల్లో ఎవరెవరు ప్రమాణించారు? డబ్బు తరలించారా? ఆ విషయం మీకు ముందే తెలుసా? ఇలా పలురకాల ప్రశ్నలు కనికాకు అడిగినట్టు సమాచారం. కనిక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×