E-Paper
Advertisement

Palakurthi : ఎర్రబెల్లికి మరో షాక్.. దగ్గర బంధువు కాంగ్రెస్‌లో చేరిక..

Palakurthi : ఎర్రబెల్లికి మరో షాక్.. దగ్గర బంధువు కాంగ్రెస్‌లో చేరిక..
Advertisement
Palakurthi

Palakurthi : పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.ఇప్పటికే అనేక మంది స్థానిక బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడారు. ఆయన కుడిభుజం లాంటి నేతలు కారు దిగిపోతున్నారు. తాజాగా ఎర్రబెల్లి సమీప బంధువు ఎర్రబెల్లి రాఘవరావు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు.

ఎర్రబెల్లి రాఘవరావు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో మంత్రి ఎర్రబెల్లికి మరో షాక్‌ తగిలినట్టైంది.

Advertisement

ఇప్పటికే పాలకుర్తి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి.ఈ చేరికలతో ఆమె బలం పెరిగిందంటున్నారు స్థానిక నేతలు.ఈసారి ఎన్నికల్లో ఎర్రబెల్లికి ఎదురుగాలి తప్పదని.. బంపర్ మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.

ఓటమి భయంతోనే ఎర్రబెల్లి దయాకర్ లో ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ రప్పించారు. పాలకుర్తిలో జరిగిన సభలో నియోజకవర్గానికి వరాలు ప్రకటించాలని వేడుకున్నారు. ఈ సభలో కేసీఆర్, ఎర్రబెల్లి ప్రసంగాల్లో ఓటమి భయం కనిపించింది.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×