E-Paper
Advertisement

Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి..!

Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి..!
Advertisement

Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ MLA కొండిగారి రాములు పరమాపదించారు. ఆయన రెండు సార్లు ఇబ్రహీంపట్నం నుండి CPM MLA గా పనిచేశారు. కొద్ది సేపటి క్రితం అనారోగ్య సమస్యలతో ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో అయన బందువులు కన్నీరు మున్నీరయ్యారు.

Also read: Bamboo Smuggling: అశ్వారావు పేటలో జోరుగా కలప వెదురు దందా.. పట్టించుకోని అధికారులు

రెండు సార్లు ఎమ్మల్యేగా..

Advertisement

కొండిగారి రాములు 1989, 1994 సంవత్సర కాలంలో రెండు సార్లు సీపీయం(CPM) పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సంక్షేమ శాఖ కమిటీ సభ్యుడిగా గతంలో ఆయన పని చేశారు. ఆయన అనేక కీలక మైన పదవుల్లో పని చేసినప్పటికి నేటి వరకు ఆయన ఒక సాదారన వ్యక్తిగానే జీవించారు. నిత్యం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. ప్రస్తుతం ఇబ్రహీం పట్నం ప్రాంతంలో తన సోంత ఇంట్లోనే ఉంటూ సాదారణ జీవితాన్ని గడిపారు. ఆయనకి ఇద్దరు కుమారులు ఉండగా ఓ కుమారుడు చనిపోయాడు. ప్రస్తుతం అతని రెండో కుమారుడు ప్రైవేటుగా చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నేటి సమాజంలో రాజకీయం అనేది డబ్బుచుట్టూ తిరుగుతున్నాయని అందుకు కొండిగారి రాముులు క్రయాశీలక రాజయాల్లో పనిచేయలేక పోయానని గతంలో అన్నారు. ప్రస్థుతం అతని మరణ వార్త విన్నవారందరు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన మరణంతో ఇబ్రహీంపట్నం ప్రాంతం అంతా విషాదంతో అలుముకుంది.

Also Read: Best Induction Stoves: వంట గ్యాస్ సిలిండర్ కంటే ఇండక్షన్ స్టవ్‌ కొనడం బెటర్.. ఆన్‌లైన్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×