E-Paper
Advertisement

బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థి దుర్మరణం!

బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థి దుర్మరణం!
Advertisement

Bachupally Accident: బాచుపల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

అదుపుతప్పి..

మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అవునూరి సూర్య తన స్నేహితురాలు గోధేసి వర్షతో కలిసి నవంబరు 7న రాత్రి 10.30 గంటల సమయంలో యాక్టివాపై ప్రగతినగర్‌ నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్నాడు. బాచుపల్లి ఫ్లైఓవర్‌ మధ్యలో మలుపు వద్ద స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

చికిత్స పొందుతూ..

Advertisement

ఈ ఘటనలో సూర్య తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షకు స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మమత వైద్య కళాశాల విద్యార్థులు క్షతగాత్రులను సమీపంలోని మమత ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సూర్య మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: కటకటాల వెనుక అక్షర వెలుగులు.. ఖైదీల విద్యా హక్కుపై తెలంగాణ సంచలనం!

Tags

Related News

బడా కంపెనీలకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. ఇక మహిళల చేతుల్లోకి సోలార్ విద్యుత్..?

డబిల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో డ్రైవర్ మృతి!

ధరణి అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 9 మంది అరెస్ట్ కీలక నేతగా..?

కటకటాల వెనుక అక్షర వెలుగులు.. ఖైదీల విద్యా హక్కుపై తెలంగాణ సంచలనం!

తెలంగాణ యంగ్ క్రికెటర్లకు భారీ గుడ్ న్యూస్..?

అమెరికాలో జగిత్యాల యువకుడు అనుమానాస్పద మృతి..!

గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Big Stories

Advertisement
×