E-Paper
Advertisement

Liquid Ganja : లిక్విడ్ గంజాయి విక్రయం.. కామారెడ్డి జిల్లాలో ఏడుగురు అరెస్ట్..

Liquid Ganja : లిక్విడ్ గంజాయి విక్రయం.. కామారెడ్డి జిల్లాలో ఏడుగురు అరెస్ట్..
Advertisement
Today news paper telugu

Liquid Ganja in Telangana(Today news paper telugu):

ద్రవరూప గంజాయిని విక్రయిస్తుండగా ఏడుగురిని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన క్యాసంపల్లి తండా శివారులో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ద్రవ రూపంలో ఉన్న గంజాయిని తెచ్చి మరో ఐదుగురు యువకులకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

వీరి నుంచి 39 సీసాల్లో గంజాయి ద్రవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో గంజాయి ద్రవం ధర రూ. 2500 అని తెలిపారు. పట్టుబడిన ఏడుగురు యువకులను దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 2 కార్లు,1 బైక్ ,2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. ద్రవరూప గంజాయి విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×