BigTV English

Telangana Anganwadi: అంగన్ వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Telangana Anganwadi: అంగన్ వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Telangana Anganwadi News: తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రకటించింది.


మంగళవారం రహమత్ నగర్లో జరిగిన అమ్మపాట – అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అక్కడే ఆమె ఈ ప్రకటన చేశారు. అంగన్వాడీలు, హెల్పర్ల రిటైర్మెంట్ సమయంలో బెనిఫిట్స్ అందజేస్తామని స్పష్టం చేశారు. దీనిపై రెండు మూడ్రోజుల్లో జీఓ జారీ చేస్తామని, అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.


Tags

Related News

Raja Singh: కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా.. రాజాసింగ్ సంచలనం

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో రాత్రంతా కుండపోత వాన, పిడుగులు కూడా పడే ఛాన్స్

Nepal Crisis: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..

Hhyderabad Rain Alert: ఈ ఏరియాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. బయటకు వెళ్తే బుక్కైపోతారు

Rangareddy News: బిర్యానీలో బొద్దింకలు.. తాండూరులో ఆ హోటల్ బాగోతం

Formula-E Race Case: ఫార్ములా రేస్ కేసు.. గవర్నర్‌కు నివేదిక, అనుమతి తర్వాత కేటీఆర్‌ అరెస్ట్?

Big Stories

×