BigTV English

TSPSC: గ్రూప్‌-4 ఫలితాలు విడుదల

TSPSC: గ్రూప్‌-4 ఫలితాలు విడుదల
latest news in telangana

TSPSC group 4 results release date: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను శుక్రవారం రాత్రి వెల్లడించింది.


అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. తెలంగాణలో గ్రూప్‌-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. 80శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.


Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×