E-Paper
Advertisement

Congress : తుమ్మల, పొంగులేటిలకు టిక్కెట్లు కన్ఫామ్..? పోటీ ఎక్కడంటే?

Congress : తుమ్మల, పొంగులేటిలకు టిక్కెట్లు  కన్ఫామ్..?  పోటీ ఎక్కడంటే?
Advertisement

Congress : తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం జిల్లాలో లెక్కలు మారుతున్నాయి. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావుకు టికెట్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారైనట్టు చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు.

శనివారం ఉదయం రాహుల్‌గాంధీతో తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం అసెంబ్లీ టికెట్ గురించి చర్చించారని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తుమ్మలకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో కా రాహుల్‌ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత ఆయన రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. పార్టీలో చేరిన రోజు రాహుల్ ను కలిసే అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం తుమ్మలను పిలిపించినట్లు సమాచారం.

Advertisement

అరగంటపాటు రాహుల్ గాంధీతో తుమ్మల వివిధ అంశాలను చర్చించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంతనాలు జరిపారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితులు, రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారని తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారని సమాచారం.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×