E-Paper
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం.. స్కూల్‌లోకి నో ఎంట్రీ..

Hyderabad : హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం.. స్కూల్‌లోకి నో ఎంట్రీ..
Advertisement
Hyderabad

Hijab news in Telugu(Telangana today news) : హైదరాబాద్ లో మరోసారి హిజాబ్ వివాదం తలెత్తింది. హయత్ నగర్‌లోని జీ హైస్కూల్‌లో గొడవ చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ముఖానికి స్కార్ఫ్‌తో రావడంతో స్కూల్ యాజమాన్యం.. తనని ఇంటికి పంపించింది. దీనిపై సదరు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేశారు. విద్యార్థిని స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థిని నగరంలోని ఓ ప్రముఖ న్యాయమూర్తి కూతురని తెలుస్తోంది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×