E-Paper
Advertisement

Hyderabad Dubai Agent Scam : దుబాయ్ ఏజెంట్ మోసాలు..అకృత్యాలను వీడియోతో బయటపెట్టిన మహిళ

Hyderabad Dubai Agent Scam : దుబాయ్ ఏజెంట్ మోసాలు..అకృత్యాలను వీడియోతో బయటపెట్టిన మహిళ
Advertisement

Hyderabad Dubai Agent Scam : ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయిన ఓ మహిళ దుబాయ్ లో చిక్కుకుపోయింది. నరకయాతన అనుభవిస్తోంది. చివరకు తల్లి చనిపోయినా కూడా రాలేని దుస్థితిలో ఉండిపోయింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సకీనా ఫాతిమాకు… ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తనను కాపాడాలని కన్నీటితో వేడుకుంటోంది.

దుబాయ్ లో మంచి జాబ్ ఇస్తానని చెప్పిన బ్రోకర్…ఆమెను దుబాయ్ షేక్ కు రెండు లక్షల రూపాయలకు అమ్మేశాడు. ఇప్పుడు ఆమెతో రోజుకు 18 గంటలు పనిచేయించుకుంటున్నాడు. గదిలో నిర్బంధించి బెల్ట్, వైరుతో రోజూ కొడుతున్నాడు. తనపై జరుగుతున్న ఆకృత్యాలను వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపడంతో ….సకీనా ఫాతిమా ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన సోదరి ఇబ్బందులను చూసి సోదరుడు సయ్యద్ కేంద్రానికి లేఖ రాశాడు. తన సోదరిని కాపాడాలని లేఖలో కోరాడు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×