E-Paper
Advertisement

Yadadri Temple Collection : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. రికార్డ్ స్థాయిలో ఆదాయం..

Yadadri Temple Collection : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. రికార్డ్ స్థాయిలో ఆదాయం..
Advertisement

Yadadri Temple Collection : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు….మరోసారి రికార్డు స్థాయిలో నిత్యాదాయం వచ్చింది. ఈ మేరకు ఆలయ ఈవో అధికారిక ప్రకటన చేశారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు కోటి రూపాయలకు పైగా ఆదాయం చేరింది. కానుకలు, పూజాది కార్యక్రమాల రూపంలో మొత్తం కలుపుకుని …. కోటి 16 లక్షల 13 వేల 977 రూపాయలు వచ్చిందని ఈవో వెల్లడించారు. దర్శన టికెట్ల నుంచి 18.90 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా 44.37 లక్షలు, కొండపైకి వచ్చిన వాహనాల ద్వారా 9.75 లక్షలు, తలనీలాల ద్వారా 1.78 లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×