BigTV English

Cp Srinivas reddy: నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..

Cp Srinivas reddy:  నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..
Hyderabad latest updates

Cp Srinivas reddy news(Hyderabad latest updates):

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను, ఎన్టీఆర్ స్టేడియంను సందర్శించారు. ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బిట్స్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందన్నారు.


శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఇబ్బంది లేదని, పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతి నిరసనలు చేస్తే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధర్నా చౌక్ పై ఇప్పటికే హై కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు.


Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×