E-Paper
Advertisement

Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు.. 1800 కిలోలు స్వాధీనం

Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు.. 1800 కిలోలు స్వాధీనం
Advertisement

Garlic Paste:  పక్కాగా సేకరించిన సమాచారం మేరకు రాజేంద్రనగర్ జోన్​ పోలీసులు శుక్రవారం కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై దాడులు చేశారు. ఈ క్రమంలో 18వందల కిలోలకు పైగా పేస్ట్ తోపాటు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శాస్త్రిపురం, ఉడంగడ్డ రైల్వే ట్రాక్​ సమీపంలోని మరో చోట కొంతమంది కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ తయారు చేస్తూ మార్కెట్లోకి చలామణి తెస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

Also Read: RITES Limited: రూ.2 లక్షల జీతం ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు

18వందల కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్

Advertisement

ఈ క్రమంలో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు రెండు చోట్లా దాడులు జరిపారు. ఈ కేంద్రాలను నడుపుతున్న స్టాండర్డ్ ఫుడ్​ ప్రొడక్ట్స్​ యజమాని అబ్దుల్​ అలీం (25), జసాని దిల్ దార్​ అలీ (46)లను అరెస్ట్​ చేశారు. వారి నుంచి 18వందల కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2కిలోల గమ్​ పౌడర్​, 2కిలోల టైటానియం ఆక్సయిడ్, లెమన్​ ఎల్లో కలర్​ సింథటిక్​ ఫుడ్ కలర్​, 7ప్యాకింగ్​ మిషన్లు, 2 గ్రైండింగ్​ మిషన్లు, 2వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బీఎన్​ఎస్​ యాక్ట్​ సెక్షన్​ 318(4), 274 ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ చేశారు.

Also Read: India Richest Producer: ఫోర్బ్స్ జాబితాలో అత్యంత ధనవంతుడిగా సౌత్ నిర్మాత.. బాలీవుడ్ ప్రముఖులను మించి సంపద..!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×