E-Paper
Advertisement

Hyderabad Pubs: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి డ్రగ్స్.. పబ్బుల్లో సోదాలు

Hyderabad Pubs: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి డ్రగ్స్.. పబ్బుల్లో సోదాలు
Advertisement

Hyderabad Pubs: హైదరాబాద్ లో ఉన్న పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్ లల్లో పోలీసులు సోదాలు నిర్వ హించారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ లోని ఓపెన్ బార్స్ కిచెన్స్, మాక్టైల్స్ , 15 పబ్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ లోని హాలోపబ్ లో పోలీసులు సుమారు 3 గంటలపాటు తనిఖీలు చేశారు.

హైద్రాబాద్ సీపీ ఆదేశాలతోనే తనిఖీలు చేశామని పోలీసులు అన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి డ్రగ్స్ స్టోరేజ్ ఉంటుందన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వ హించామని తెలిపారు. పోలీసులు స్నీపర్ డాగ్స్ ను తీసుకువెళ్లి తనిఖీలు చేశారు. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు. మొదటిసారి స్నీపర్ డాగ్స్ ను వెంటబెట్టుకొని పోలీసులు సోదాలు నిర్వహించారు.

Advertisement

.

.

Tags

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×