Monday TV Movies : ప్రతిరోజు కొత్త సినిమాలు అన్ని చూడాలని సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలు మధ్యతరగతి వాళ్ళకి భారంగాను అలాగే బోరింగ్ గాను అనిపిస్తున్నాయి అని గతంలో సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో టీవీలలో వచ్చే సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక ఈవారం సోమవారం రోజు కూడా కొత్త సినిమాలు ప్రేక్షకులను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమా లేవు ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – పెదరాయుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – నాయకి
ఉదయం 11 గంటలకు – పల్నాటి పౌరుషం
సాయంత్రం 4.30 గంటలకు – నీది నాది ఒకే కథ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – గంగ మంగ
ఉదయం 10 గంటలకు – అక్కా బావెక్కడ
మధ్యాహ్నం 1 గంటకు – లాఠీ
సాయంత్రం 4 గంటలకు – పంచతంత్రం
రాత్రి 7 గంటలకు – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
ఉదయం 9 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 12.30 గంటలకు – మిస్టర్ మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లిక్
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – చెలగాటం
ఉదయం 11 గంటలకు – తీన్‌మార్
మధ్యాహ్నం 2 గంటలకు – మనసున మనసై
సాయంత్రం 5 గంటలకు – డార్లింగ్
రాత్రి 8 గంటలకు – ఆవార
రాత్రి 11 గంటలకు – చెలగాటం
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – భూ కైలాస్
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – మా ఆవిడ కలెక్టర్
సాయంత్రం 4 గంటలకు – అనుబంధం
రాత్రి 7 గంటలకు – ధర్మ క్షేత్రం
రాత్రి 10 గంటలకు – ఆకాశ వీధిలో
మధ్యాహ్నం 3 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
ఉదయం 9 గంటలకు – రిక్షావోడు
రాత్రి 12 గంటలకు – రిక్షావోడు
ఉదయం 9 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 12.30 గంటలకు – మిస్టర్ మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లిక్
ఉదయం 7 గంటలకు – సూర్య సన్నాఫ్ కృష్ణన్
ఉదయం 9 గంటలకు – తలవన్
మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు – సామాన్యుడు
సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్
రాత్రి 9 గంటలకు – డీడీ భూతాల బంగ్లా
మధ్యాహ్నం 3 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 11 గంటలకు – ఎవడు
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..