E-Paper
Advertisement

Incharge Ministers : ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రుల నియామకం.. సీఎస్ ఉత్తర్వులు..

Incharge Ministers : ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రుల నియామకం.. సీఎస్ ఉత్తర్వులు..
Advertisement

Incharge Ministers : తెలంగాణలోని జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమించారు. జిల్లా ఇంచార్జిలు సంబంధిత జిల్లాలో ప్రజాపాలన కార్యకలాపాల, అమలును సమీక్షించి పర్యవేక్షిస్తారు. కరీంనగర్‌ ఇంచార్జిగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జిగా దామోదర రాజనర్సింహ, ఖమ్మం ఇంచార్జిగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నియమితులయ్యారు.

వరంగల్‌ ఇంచార్జిగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రంగారెడ్డి ఇంచార్జిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్ ఇంచార్జిగా పొన్నం ప్రభాకర్, మెదక్ ఇంచార్జిగా కొండా సురేఖ, ఆదిలాబాద్‌ ఇంచార్జిగా సీతక్క, నల్గొండ ఇంచార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌ ఇంచార్జిగా జూపల్లి కృష్ణారావులను నియమిస్తున్నట్లు తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Related News

కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు.. నేడే విచారణ!

కారు కొనడానికి వచ్చి.. పిస్టల్‌ చూపించి కారుతో ఉడాయించారు!

మూసీ మధ్యలో 3 ఎకరాల భూమి కబ్జా.. వారిపై హైడ్రా సైలెంట్ ఎందుకు?

మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్!

KTR, హరీష్‌రావులకు గద్దర్ అవార్డులు గ్యారెంటీ.. మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ సెటైర్లు!

కోదాడ మెగా జాబ్ మేళా.. 300 కంపెనీలు, 4 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్‌ జోన్‌లో ఆ రెండు కులాలు..?

నాగార్జునసాగర్‌లో 200 టీఎంసీల నీరు మాయం.. సర్కార్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్!

Big Stories

Advertisement
×