E-Paper
Advertisement

CM Revanth Reddy: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు

CM Revanth Reddy: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు
Advertisement

Integrated schools in Telangana: రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏర్పాటు చేయనున్న ఆ పాఠశాలలకు యంగ్ ఇండియా పేరు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్రీడా విశ్వవిద్యాలయంపై సీఎం సమీక్షా నిర్వహించారు.

Also Read: ఎందుకు మీకు మాత్రమే రుణమాఫీ కాలేదంటే..?

Advertisement

ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. క్రీడా శిక్షణ సంస్థలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా వర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిని స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ ను మార్చాలని ఆయన చెప్పారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×