E-Paper
Advertisement

Jagtial : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. జగిత్యాలలో గెలిచేదెవరు?

Jagtial : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. జగిత్యాలలో గెలిచేదెవరు?
Advertisement

Jagtial : జగిత్యాల నియోజకవర్గంలో 2, 26, 679 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,09, 300 మంది, మహిళా ఓటర్లు 1, 17, 315 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

బిగ్ టీవీ సర్వే .. పందెం కోళ్లు-1 (26-09-23)..
బిగ్ టీవీ చేసిన సర్వేలో కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి బరిలోకి దిగితే 44 శాతం ఓట్లు వస్తాయని అప్పుడు సర్వేలో తేలింది. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ కు 43 శాతం ఓట్లు పడతాయని వెల్లడైంది. బీజేపీకి 5 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది.

Advertisement

బిగ్ టీవీ సర్వే .. పందెం కోళ్లు-2 (03-11-23)..
తాజాగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కు 47 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 44 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలింది. బీజేపీకి 5 శాతం ఓట్లు పడతాయని వెల్లడైంది.

మొత్తంమీద ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగిందని సర్వే ద్వారా తెలిసింది.

Advertisement

ఓవరాల్ గా చూస్తే జగిత్యాలలో కాంగ్రెస్ గెలుస్తుందనే అభిప్రాయం సర్వేలో ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×