E-Paper
Advertisement

Dharmapuri : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. ధర్మపురి ప్రజలు ఎవరి వైపు?

Dharmapuri : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. ధర్మపురి ప్రజలు ఎవరి వైపు?

Dharmapuri :ధర్మపురి నియోజకవర్గంలో 2,24, 724 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,09, 963 మంది, మహిళా ఓటర్లు 1,14, 622 మంది ఉన్నారు. ప్రస్తుతం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 ( 19-08-23)..
అప్పడు చేసిన సర్వేలో కాంగ్రెస్ కు 45 శాతం, బీఆర్ఎస్ కు 43 శాతం , బీజేపీకి 8 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (19-08-23)..
తాజాగా చేసిన సర్వేలో కాంగ్రెస్ కు 48 శాతం, బీఆర్ఎస్ 43 శాతం, బీజేపీకి 6శాతం ఓట్లు పడతాయని వెల్లడైంది.

ఓటరు నాడీ మారుతోందా?..
రెండు సర్వేల్లో బీఆర్ఎస్ సాధించే ఓట్ల శాతంలో మార్పులేదు. కానీ కాంగ్రెస్ కు 3 శాతం ఓట్లు ఇంకా పెరుగుతాయని తేలింది. అదే సమయంలో గత సర్వే కంటే ఇప్పుడు బీజేపీ ఓట్లు రెండుశాతం తగ్గాయని వెల్లడైంది.

మొత్తంమీద చూస్తే ధర్మపురిలో కాంగ్రెస్ గెలుస్తుందనే అభిప్రాయం ఓటర్ల నుంచి వ్యక్తమవుతోంది.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×