E-Paper
Advertisement

Armur Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. ఆర్మూర్ లో హోరాహోరీ పోరు తప్పదా?

Armur Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2..  ఆర్మూర్ లో హోరాహోరీ పోరు తప్పదా?
Advertisement

Armur Assembly Constituency : తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వే సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ సర్వే ప్రకారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పోటీ రసవర్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 2, 06, 468 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 96, 404 మందికాగా.. మహిళలు 1, 09, 933 మంది ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బిగ్ టీవీ సర్వే : పందెం కోళ్లు-1 (18-09-23)
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 46 శాతం ఓట్లు సాధిస్తారని అప్పుడు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగితే 44 శాతం ఓట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 8 శాతం ఓట్లు పడతాయని సర్వే తేల్చింది.

Advertisement

బిగ్ టీవీ సర్వే : పందెం కోళ్లు -2 (03-11-23)
తాజా సర్వే ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డికి 36 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డికి 36 శాతం ఓట్లు పడతాయని తేలింది. బీజేపీ 26 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తేల్చింది.
అంటే ఇక్కడ ముక్కోణపు పోరు జరుగుతున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందని అర్థమవుతోంది.

లెక్కలు మారుతున్నాయి..
పందెం కోళ్లు-1, పందెం కోళ్లు-2 సర్వేలను గమనిస్తే బీఆర్ఎస్ 10 శాతం ఓట్ల కోల్పోయిందని అర్థమవుతోంది. అలాగా కాంగ్రెస్ కూడా 8 శాతం ఓట్లు కోల్పోయిందని వెల్లడైంది. అయితే అనూహ్యంగా బీజేపీ 18 శాతం ఓట్లు పెంచుకుంటుందని తేలింది.

Advertisement

గత ఎన్నికల రిపోర్ట్..
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ 50 శాతం ఓట్లు సాధించింది. 2018 ఎన్నికల్లో 51 శాతానికి ఓటింగ్ ను పెంచుకుంది. అలాగే 2014 కాంగ్రెస్ 40 శాతం ఓట్లు తెచ్చుకుంది. 2018 ఎన్నికల్లో మాత్రం 31 శాతం ఓట్లే సాధించింది. 2018లో బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయి.

ఆర్మూర్ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా ఉందని అర్థమవుతోంది. బీఆర్ఎస్ , కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్లు పోటీలో ఉన్నాయి. బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుందని సర్వే ద్వారా స్పష్టం తెలుస్తోంది.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×