E-Paper
Advertisement

KA Paul : సీఎం రేవంత్‌తో కేఏ పాల్ భేటీ.. ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం..

KA Paul : సీఎం రేవంత్‌తో కేఏ పాల్ భేటీ.. ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం..
Advertisement

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఏడాది జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. అలాగే సదస్సుని నిర్వహించడానికి కావల్సిన అనుమతులు మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు వివరించారు. పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×