BigTV English
Advertisement

Happy Newyear Offer 2024: జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఈ ప్లాన్ పై ఎక్స్ ట్రా వ్యాలిడిటీ

Happy Newyear Offer 2024: జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఈ ప్లాన్ పై ఎక్స్ ట్రా వ్యాలిడిటీ

Happy Newyear Offer 2024: నూతన సంవత్సరం.. మరికొద్దిరోజుల్లో రానుంది. 2023కు టాటా చెప్పి.. 2024కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. కొత్తసంవత్సరం వస్తుందంటే.. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో చాలా సేల్స్ ఆఫర్స్ ఉంటాయి. అలాగే మొబైల్ రీ ఛార్జ్ పై కూడా జియో ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో.. ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.


ఏడాది కాలపరిమితితో ఉన్న రీఛార్జ్ ప్లాన్ పై హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024 (Happy Newyear Offer 2024) పేరిట ఎక్స్ ట్రా వ్యాలిడిటీని అందిస్తోంది. జియో ప్రీ పెయిడ్ ప్లాన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చేసింది. లాంగ్ టర్మ్ బెస్ట్ ప్లాన్ కోసం ఎదురుచూసేవారు ఈ ప్లాన్ గురించి తెలుసుకోండి.

జియో రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్ అండ్ రోజుకు 100 SMSలు, రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున 912 జీబీ డేటాను అందిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా తెచ్చిన ఆఫర్ లో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులకు అదనంగా 24 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్ ను వాడుకోవచ్చు. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాను ఏడాదికాలం ఫ్రీ గా చూడవచ్చు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×