BigTV English

Kaikala: నవరస నటనా సార్వభౌముడు ఇకలేరు.. కైకాల కన్నుమూత…

Kaikala: నవరస నటనా సార్వభౌముడు ఇకలేరు.. కైకాల కన్నుమూత…

Kaikala: ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాధ పడుతున్న కైకాల..


ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించి.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కైకాల సత్యనారాయణ మరణ వార్తతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వయసు మీదపడటంతో చాలాకాలంగా ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఇంటికెళ్లి మరీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్త విని.. చిరంజీవితో పాటు యావత్ సినీ పరిశ్రమ కన్నీరు పెడుతోంది.


కైకాల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఇంటికి చేరుకుంటున్నారు. శనివారం జూబ్లీహిల్స్ మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×