E-Paper
Advertisement

KAKA Death Anniversary : కాకా 9వ వర్థంతి.. నివాళి అర్పించిన సీఎం రేవంత్..

KAKA Death Anniversary : కాకా 9వ వర్థంతి..  నివాళి అర్పించిన సీఎం రేవంత్..
Advertisement

KAKA Death Anniversary : ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ రేవంత్ కు ఘన స్వాగతం పలికారు.

అనంతరం కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. కాకా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజావివేక్, వంశీకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకా సొంతం అని సీఎం చెప్పుకొచ్చారు. గడ్డం వివేక్, వినోద్ లను చూసినపుడు తనకు రామాయణంలో లవకుశులు గుర్తొస్తారని సీఎం రేవంత్ అన్నారు. దేశంలో గాంధీ కుటుంబంలా.. రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్ కు అండగా ఉంటుంది.. రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

అసలైన ప్రజా పాలన అంటే ఎంటో నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్!

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

Big Stories

Advertisement
×