BigTV English

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Telangana Mahila Commission Office: మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈ వివాదంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యేందుకు ఆయన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలతో కలసి వచ్చారు. అదే సమయంలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.


కేటీఆర్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. గేటు బయట మహిళ నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. కేటీఆర్‌ బహిరంగం క్షమాపణ చెప్పే వరకు వెళ్లేది లేదని సునీతరావు డిమాండ్‌ చేశారు. సునీతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మహిళ కమిషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్త జరిగింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.


Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×