E-Paper
Advertisement

వరుడికి సోదరిగా మారి.. వధువుకు తాళి కట్టిన కవిత.. కీసర పెళ్లిలో ఆసక్తికర ఘటన!

వరుడికి సోదరిగా మారి.. వధువుకు తాళి కట్టిన కవిత.. కీసర పెళ్లిలో ఆసక్తికర ఘటన!
Advertisement

Kavitha: హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కీసర క్రాస్ రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్ లో జరిగిన ఈ పెళ్లికి కవిత హాజరై.. వరుడి ఇంటి ఆడబిడ్డగా వ్యవహరించారు. వరుడి కుల ఆచారం ప్రకారం అడపడుచుగా మారి వధువు మెడలో కవిత తాళి కట్టారు. ఈ ఘటనతో పెళ్లి మండపం మెుత్తం ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. హర్షద్వానాలతో కవిత మంచి మనసును ప్రశంసించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా గూడురు గ్రామానికి చెందిన తెలంగాణ రక్షణ సేన కార్యకార్త బాలప్రసాద్ కు సీతాఫల్ మండీకి చెందిన శివానితో వివాహం కుదిరింది. దీంతో కవిత ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే బాలప్రసాద్.. ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో వారి సంప్రదాయం ప్రకారం వరుడు తాళి కట్టడానికి ముందు ఆడపడుచు చేత పసుపు కొమ్ముతో మూడు ముళ్లు వేయించే ఆచారం ఉంది. దీనిని పాటిస్తూ.. కవిత వధువు మెడలో తాళి కట్టారు.

Advertisement

Also Read: కూల్ డ్రింక్స్‌లో చక్కెర ట్రిపుల్.. ప్యాకెట్లలో కొవ్వు డబుల్.. దేశాన్ని ఊబకాయం వైపు తోస్తున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్!

Advertisement

అదే సమయంలో సంప్రదాయానికి అనుగుణంగా వదువు వేలికి ఉంగరం సైతం కవిత తొడిగారు. అనంతరం బాలప్రసాద్ వధువుకు తాళి కట్టి వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వధూవరూలకు నూతన వస్త్రాలను సమర్పించి ఇద్దరిని కవిత ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. రక్షణ సేనలో కీలకంగా వ్యవహరిస్తున్న బాల ప్రసాద్ కు సోదరిగా మారి కవిత దగ్గరుండి వివాహం జరిపించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×