E-Paper
Advertisement

Telangana Elections : నేడు గజ్వేల్‌కు రేవంత్.. కొడంగల్‌కు కేసీఆర్‌..

Telangana Elections : నేడు గజ్వేల్‌కు రేవంత్.. కొడంగల్‌కు కేసీఆర్‌..
Advertisement

Telangana Elections : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కౌంట్‌డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పీక్స్‌కు చేరిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నేడు ఆసక్తికర పరిణామం జరగనుంది. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ పోరులో ప్రత్యేకంగా వినిపిస్తున్ననియోజకవర్గాల్లో అతి ముఖ్యమైన నియోజకవర్గాలు గజ్వేల్, కొడంగల్. ఈ నియోజకవర్గాల పేరు వింటే చాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఏ నోట విన్న చిన్నపాటి చర్చ మొదలవుతుంది. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్‌.. కొడంగల్‌లో రేవంత్‌ను మట్టికరిపించలని బీఆర్‌ఎస్‌.. ఇలా ఎవరి వ్యహాలు రచించడంలో వారు బిజీగా ఉన్నారు. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పదవిని దక్కించుకునేందుకు మరొకరి మధ్య ఆధిపత్య పోరుతో ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం పీక్స్‌కు చేరింది.

Advertisement

కొడంగల్‌లో కేసీఆర్‌ ఏం మాట్లాడుతారు? గజ్వేల్‌లో రేవంత్ ఎలా నిలదీస్తారు? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

.

Advertisement

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×