BigTV English

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
breaking news in telangana

Kaleswaram Project news(Breaking news in telangana):

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విషయంలో పూర్తి వివరాలు సేకరించాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి కాళేశ్వరంలో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పుడు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలోనే విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.


Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×