E-Paper
Advertisement

వచ్చే ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు GEN-Zవే – KTR

వచ్చే ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు GEN-Zవే – KTR
Advertisement

KTR: నరేంద్ర మోదీ ఎవరితోనూ పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని, పర్యవసానంగా జెన్‌జీ (Gen-Z)ల దెబ్బకి అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, ‘వాట్సాప్ అంకుల్స్’ కి, ‘ఇన్‌స్టాగ్రామ్ పిల్లల’కి మధ్య జరిగిన పోరాటంగా ఆయన అభివర్ణించారు.

సోషల్ మీడియా శక్తిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాలు, నాయకుల్లో జవాబుదారీతనం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ వార్తా ఛానెళ్లను పక్కనపెట్టి, ఇప్పటి యువత ప్రతీ విషయాన్ని, వార్తలను రీల్స్ రూపంలోనే వీక్షిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 50 శాతానికి పైగా జెన్‌జీ యువతే ఓటర్లుగా మారబోతున్నారని, ప్రజాస్వామ్యంలో వారి ప్రభావం ఎంతటి శక్తివంతంగా ఉండబోతోందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: స్కూళ్లలో అఘాయిత్యాలు దాస్తే జైలుకే! జడ్జి బాల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు

Tags

Related News

కేసీఆర్ భూముల లిస్ట్ బయటపెట్టిన రేవంత్.. ఆ 388 ఎకరాలు దళితులకు పంచేస్తానంటూ..

చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!

22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

Big Stories

Advertisement
×