E-Paper
Advertisement

KTR breaking news: కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. వింటే మైండ్ బ్లాంక్!

KTR breaking news: కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. వింటే మైండ్ బ్లాంక్!
Advertisement
KTR news today in telugu

KTR news today in telugu(Political news in telangana):

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మంత్రి కేటీఆర్ ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది. తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించాలంటూ ఎమ్మెల్యేకు కేటీఆర్ సూచించారు.

గతంలో కల్వకుర్తి తలకొండ పల్లి జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఉప్పల వెంకటేష్ గుప్తా. వెంటనే తన దగ్గరికి ఉప్పల వెంకటేష్ ను తీసుకురాలని కేటీఆర్ ఎమ్మెల్యేను ఆదేశించారు. పదవుల గూర్చి హామీలు ఇవ్వొద్దని ఎమ్మెల్యేకు సూచించిన కేటీఆర్. ఐతే ఎమ్మెల్యే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడడంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

కేటీఆర్ మాటలను బట్టి.. బీఆర్ఎస్ పెద్దఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు పాల్పడుతోందని తెలుస్తోంది. జెడ్పీటీసీ స్థాయి లీడర్‌ను కూడా వదలకుండా.. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే డీల్ చేస్తున్నారంటే.. ఎన్నికల నాటికి భారీగా చేరికలు ఉంటాయని అంటున్నారు. అయితే, పదవులపై ఎలాంటి హామీలు ఇవ్వొద్దని చెప్పడం చూస్తుంటే.. ఎప్పటిలానే ముందు పార్టీలో చేర్చేసుకొని.. ఆ తర్వాత కరివేపాకులా పక్కన పెట్టేస్తారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రారమ్మని పిలుస్తుంటే.. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గాలం వేసేందుకు రెడీ అవడంతో.. అన్నిపార్టీల నేతలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

Related News

మేడ్చల్‌లో అక్రమ మద్యం మాఫియాకు ఇక చెక్.. కొత్త సీఐగా దీపికా భాధ్యతలు!

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు జోరు.. లక్ష్యాన్ని మించిన దరఖాస్తులు.. ఎన్నో తెలుసా..!

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

Big Stories

Advertisement
×