BigTV English

Lok Sabha Elections 2024 Highlights: ఉదయం 11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..?

Lok Sabha Elections 2024 Highlights: ఉదయం 11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..?

Lok Sabha Elections 2024 Live Updates: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ వివరాలు..


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు నమోదు అయినా పోలింగ్ శాతం-24.31.. ఇక వివిధ జిల్లాల్లో పోలింగ్ సరళిని చూస్తే

  • అదిలాబాద్ -31.51
  • భువనగిరి -27.97
  • చేవెళ్ల -20.35
  • హైదరాబాద్ -10.70
  • కరీంనగర్-26.14
  • ఖమ్మం-31.56
  • మహబూబాబాద్-30.70
  • మహబూబ్ నగర్-26.99
  • మల్కాజిగిరి-15.05

Also Read: Ysrcp Vs Tdp prediction in AP: వందేసి గెలుస్తామంటున్న వైసీపీ, టీడీపీలు, పోలింగ్ శాతంపై దృష్టి


  • మెదక్-28.32
  • నాగర్ కర్నూల్ -27.74
  • నల్గొండ-31.21
  • నిజామాబాద్-28.26
  • పెద్దపల్లి-26.17
  • సికింద్రబాద్-15.77
  • వరంగల్-24.18
  • జహీరాబాద్-31.83

సికింద్రబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఉదయం 11 గంటలవరకు 16.34 శాతం పోలింగ్ నమోదైంది.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×