E-Paper
Advertisement

Madan Mohan Rao : నేనే ఎమ్మెల్యే.. ఎల్లారెడ్డిలో విజయం మదన్ మోహన్ రావుదేనా..?

Madan Mohan Rao : నేనే ఎమ్మెల్యే.. ఎల్లారెడ్డిలో విజయం మదన్ మోహన్ రావుదేనా..?
Advertisement

Madan Mohan Rao : ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ రావు బరిలోకి దిగారు. ఎన్నికలకు సమయం సమీపించడంతో ఇంటింటి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నిత్యం జనంలో ఉంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ అడ్డాగా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం నుంచి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మదన్ మోహన్ రావు.

Advertisement

ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తానని మదన్ మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో తాను సేవా కార్యక్రమాలు చేపట్టానన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలిచానని స్పష్టం చేశారు. గతంలో సైకిల్ యాత్ర చేశానని తెలిపారు. ఆ సమయంలో 1100 గ్రామాలు 300 తండాలు తిరిగానని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ మోసం చేసి బీఆర్ఎస్‌లోకి వెళ్లారని విమర్శించారు.

కరోనా సమయం నుంచి తన ఆలోచన మారిందన్నారు. ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలనని చెప్పారు. ఈ నియోజకవర్గంలో 95 శాతం మంది రైతులున్నారని తెలిపారు. ఎల్లారెడ్డిలో డ్రైనేజ్ సిస్టమ్ అనేదే లేదన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందుకే తన గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.

Advertisement

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×