BigTV English

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం లో ఓ ఉపాధ్యయుడు వినూత్న ఆలోచన ముందుకొచ్చాడు. హులగూడెం లోని ఓ ప్రాథమిక పాఠశాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కోడిపాక రమేష్ . పాఠశాలకు వచ్చే విద్యార్థులలో నీరసత్వం , బలహీనతను గమనించిన రమేష్ వారికి రాగిజావ ఇవ్వాలని అనుకున్నాడు.


రోజు తాగు రాగి జావ..అదే నీ ఆరోగ్యానికి తోవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు 28 మంది వివద్యార్థులకు తన సోంద డబ్బుతో రాగి జావను అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరంగా ఉందని రమేష్ అన్నారు.


Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×