E-Paper
Advertisement

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు?

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు?
Advertisement

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జనజీవన స్రవంతిలోకి సీనియర్ క్యాడర్‌కు చెందిన DCM నక్కా సుశీల రాణి కలిసి పోయారు. నిజామాబాద్ పోలీసుల ఎదుట DCM నక్కా సుశీల రాణిలొంగి పోయినట్టు సమాచారం. ఈమే గతంలో లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత పేర్లతో మావోయిస్టు పార్టీలో కార్యకలాపాలు నిర్వహించినట్టు సమాచారం.

పార్టీలో కీలక వ్యక్తిగా..

ఛత్తీస్‌గఢ్ మాడ్ డివీసీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు మావోయిస్టు పార్టీలో కీలక వ్యక్తిగా ఈమే పనిచేశారు. మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా సుశీల రాణికి పేరుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్‌కు చెందిన నక్కా సుశీల స్వస్థలం. ఈమే హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అనంతరం నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట జనజీవన స్రవంతిలోకి చేరినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

Advertisement

Also read: ఏపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై దాడి కలకలం!

జనజీవన స్రవంతిలోకి..

మావొయిస్టు సిద్దాంతాలను వీటి జనజీవన స్రవంతిలోకి కలిసిపోతున్నట్టు ఆమే తెలిపారు. సుశీల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ అని పోలీసుల ప్రకటన చేశారు. పార్టీలో సీనియర్ నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆమేకు పేరుంది. సుశీల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పునర్నిర్మాణానికి కూడా ఇది ప్రతికూల పరిణామమని పోలీసుల వెల్లడించారు.

Advertisement

Also read: వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Tags

Related News

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి.. న్యాయం జరగక బాధితుడి ఆత్మహత్య!

ఆగా ఖాన్ ఫౌండేషన్‌కి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. సీఎం వ్యూహం అదేనా..?

అసెంబ్లీని చెడగొట్టడమే వారి కుట్ర.. బీఆర్‌ఎస్‌ తీరుపై బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

22A భూముల వెనుక పెద్దల హస్తం..? సంచలన నిజాలు బయటపెట్టిన రఘునందన్ రావు!

సుప్రీం కోర్టులో హైడ్రాకు చుక్కెదురు.. 40 ఎకరాల భూమి కేసు డిస్మిస్!

సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ!

Big Stories

Advertisement
×