BigTV English

Fire Broke at Agri Godown: మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం.. నష్టం భారీగా, ఎలా జరిగింది..?

Fire Broke at Agri Godown: మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం.. నష్టం భారీగా, ఎలా జరిగింది..?

Massive Fire Broke At Agricultural Godown In Wanaparthy


Fire Broke At Agri Godown: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా పెబ్బేరులోని  రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

మంటల్లో దాదాపు 70 వేల వరి ధాన్యం బస్తాలు కాలి బూడిదయ్యాయి. వీటి విలువ సుమారు 15 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 40 లక్షల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంతమేరా నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం

CM Revanth Reddy: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీరులో సర్ప్రైజ్.. వరంగల్‌లో షాకింగ్ ఘటన!

HC Banned Beef: కావాలంటే ముందు రోజు కొనుక్కో.. బీఫ్ లవర్స్‌కు హైకోర్టు మొట్టికాయలు

TG Heavy Rains: తెలంగాణ ఐదు రోజులు భారీ వర్షాలు.. బయటకు వెళ్లొద్దు

Hyderabad building: బేగంబజార్‌లో కూలిన పాత భవనం.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Big Stories

×