BigTV English

Mini Theatre : మీ ఇంటి దగ్గరికే థియేటర్.. కుటంబం కలిసి ఎంజాయ్ చేయొచ్చు..

Mini Theatre : మీ ఇంటి దగ్గరికే థియేటర్.. కుటంబం కలిసి ఎంజాయ్ చేయొచ్చు..

Mini Theatre : హోమ్ థియేటర్ల గురించి మనకి తెలుసు. అయితే అందులో ధియేటర్ అంత ఎక్స్‌పీరియన్స్‌ను మనం పొందలేక పోవచ్చు. ఈ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే విధంగా మీ ఇంటి దగ్గరే మినీ థియేటర్‌ను సెటప్ చేసి ఇస్తారు “స్టార్ ట్రాక్” సంస్థ. వీకెండ్స్‌లో మీరు కుటుంబంతో కలిసి ఒటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లేదంటే క్రికెట్ ఈ మినీ థియేటర్లో చూడవచ్చు. ఒక చిన్న కుటుంబం కలసి ఈ థియేటర్‌లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ మినీ థేయేటర్‌ను సెటప్ చేయడానికి సికింద్రబాద్‌లో ఉన్న స్టార్ ట్రాక్ సంస్థ రూ.1700లను చార్జ్ చేస్తుంది. వీకెండ్స్‌లో అయితే రూ.1900 వరకు చార్జ్ చేస్తుంది.


ఈ మినీ థియేటర్లో 143 ఇంచ్ స్క్రీన్, 15 స్పీకర్ సిస్టమ్స్, రిక్లైనర్స్, సీసీక్యామెరాస్ ఉంటాయి. మ్యాక్జిమమ్ కెపాసిటీ 7గురు. ఏడుమంది కుటుంబ సభ్యులు ఒకే సారి 4 గంటలపాటు ఎంజాయ్ చేయవచ్చు. ఏడు మంది థియేటర్‌కు వెళితే దీనికన్నా ఎక్కువే ఖర్చవుతుంది. ఈ మినీ థియేటర్‌ను ఎంజాయ్ చేయాలంటే ముందుగా ఆర్డర్ చేసుకోవాల్సిందే.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×