E-Paper
Advertisement

Satyendra Jain Special Treatment : తిహార్ జైళ్లో ఆమ్ఆద్మీపార్టీ మంత్రికి వీఐపీ ట్రీట్మెంట్..

Satyendra Jain Special Treatment : తిహార్ జైళ్లో ఆమ్ఆద్మీపార్టీ మంత్రికి వీఐపీ ట్రీట్మెంట్..
Advertisement

Satyendra Jain Special Treatment : తిహార్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తిహార్ జైళ్లో సత్యేంద్రకు మసాజ్, వీఐపీ ట్రీట్‌మెంట్, ప్రత్యేకమైన ఫుడ్‌ను సరఫారా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. సత్యేంద్రకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తుండడంతో ఆ జైల్ సూపరిండెంట్ నిన్న సస్పెండ్ అయ్యారు.

ఈ వీడియోను వైరల్ చేస్తూ బీజేపీ శ్రేణులు ఆమ్‌ఆద్మీ పార్టీపై మండిపడుతున్నారు. కేజ్రీవాల్ ఇలాంటి వ్యక్తులను సమర్ధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తిహార్ జైల్ ఆమ్ఆద్మీ పార్టీ అండర్‌లో ఉండడం వల్లే నేరస్తులకు ఇలాంటి వీఐపీ ట్రీట్మెంట్‌ను అందించగలుగుతున్నారని మండిపడుతున్నా బీజేపీ నేతలు. అయితే మనీ లాండరింగ్ కేసులో ఆప్ మంత్రి సత్యేంద్రజైన్‌ను పోలీసులు మే30న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×