E-Paper
Advertisement

Telangana Elections : తెలంగాణలో మోదీ టూర్.. షెడ్యూల్ ఇదే..

Telangana Elections : తెలంగాణలో మోదీ టూర్.. షెడ్యూల్ ఇదే..
Advertisement

Telangana Elections : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రచారంలో పాల్గొననున్నారు మోదీ. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభలకు హాజరుకానున్నారు. 26న తుఫ్రాన్, నిర్మల్ సభల్లో ప్రసంగించనున్నారు మోదీ. 27న మహబూబ్‌బాద్, కరీంనగర్ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు.

మరో వైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇవాళ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్, మలక్ పేట సెగ్మెంట్లలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మరికొందరు జాతీయ నేతలు సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ రవి కిషన్.. పటాన్ చెరువు, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సైతం ప్రచారం నిర్వహించనున్నారు. ఇకపోతే కేంద్ర మంత్రి అర్జున్ ముండా.. నేడు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్‌.. రేపు వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.

Advertisement

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×