BigTV English

 New Ration Card : రేషన్‌కార్డులకు దరఖాస్తులు.. ప్రత్యేక అధికారుల నియామకం..

 New Ration Card : రేషన్‌కార్డులకు దరఖాస్తులు.. ప్రత్యేక అధికారుల నియామకం..

 New Ration Card : కొత్త రేషన్‌కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.


ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దిశగా కూడా ముందడుగు పడలేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమవుతోంది.

నూతన రేషన్‌ కార్డుల అప్లికేషన్లను మీ సేవా ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్‌ చేశాక ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీ సభల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్‌ చూడటం కోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను ప్రభుత్వం నియమించనుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×