BigTV English

Minor Girl Rape : 9 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారం.. బోరబండలో ఘటన!

Minor Girl Rape : 9 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారం..  బోరబండలో ఘటన!
Hyderabad latest updates

Minor Girl Rape News(Hyderabad latest updates):

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఓ యువకుడిని బోరబండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.


బోరబండ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను.. అదే పరిసర ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ కె. సాయి కుమార్ (24) ప్రలోభపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. గత వారం రోజుల నుంచి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.

విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి బోరబండ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసి సాయికుమార్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మానసిక మద్దతు కోసం భరోసా కేంద్రానికి పంపారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×