E-Paper
Advertisement

Flyover Delay: నిజామాబాద్ లీడర్ల పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే..?

Flyover Delay: నిజామాబాద్ లీడర్ల పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే..?
Advertisement

Flyover Delay: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని మాధవనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అయితే నిర్మాణ పనులు నిదానంగా జరుగుతుండంతో పనుల ఆలస్యం పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టును తొందరగా పూర్తిచేయండి అంటూ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని స్థానిక నాయకులను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైల్వే గేట్ పడి..

మాధవనగర్ రైల్వే గేట్ పడటం వల్ల నిజామాబాద్, హైదరాబాద్ మార్గాల మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదరవు తున్నాయని ఫైర్ అయ్యారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్‌కి ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రాధానంగా అటువైపుగా ప్రజలు అత్యవసర వైద్యం కోసం ప్రయాణించే ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అత్యవరంగా వెల్లేటప్పుడు రైల్వే గేట్ పడిన సమయంలో అంబులెన్స్‌లు గంటల తరబడి నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు.

Advertisement

Also read: కరెంట్ షాక్ ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడేందుకు తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు

కేంద్రం వాటా..

దీంతో సరైన సమయానికి ఆసుపత్రికి చేరలేక ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మరనాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ ప్రాజెక్టులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వ వాటా మిగిలిన వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. దీంతో కేవలం కమీషన్లకోసం ఆశపడి పనులను నిధానంగా, చేయడం దారుణం అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఫ్లైఓవర్ ని పూర్తిచేయాలని ఎంపీ అరవింద్ తెలిపారు.

Advertisement

Also read: District Review: తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్..?

Related News

తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

Big Stories

Advertisement
×