BigTV English

Nizamabad Lift Incident : లిఫ్ట్‌లో ఇరుక్కున్న సెక్యూరిటీ గార్డ్.. రక్షించారు ఇలా..!

Nizamabad Lift Incident : లిఫ్ట్‌లో ఇరుక్కున్న సెక్యూరిటీ గార్డ్.. రక్షించారు ఇలా..!

Nizamabad Lift Incident : లిఫ్ట్‌లో రెండు కాళ్లుబయటకు.. మిగతా బాడీ లిఫ్ట్ లో. ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా ఊపిరి అందక గిలగిల కొట్టేసుకుంటారు కదా. సేమ్ అలాంటి పరిస్థితి ఓ సెక్యూరిటీ గార్డుకు ఎదురైంది. అదీ నిజామాబాద్ జిల్లాలో.


నిజామాబాద్ లోని కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో HDFC బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. దాదాపు రెండు గంటలపాటు నరకం చూశాడు. కాపాడండి.. అంటూ గొంతు చించుకుని అరిచాడు. స్థానికులు చూసి వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది లిఫ్ట్ గేటును అష్టకష్టాలు పడి ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అతనికి ఆక్సిజన్ కూడా అందించారు.

ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్‌ గౌడ్ కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరి ఉండటంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Related News

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Big Stories

×