E-Paper
Advertisement
హైడ్రా యాక్షన్ ప్లాన్.. ఇక వరదలకు చెక్, వానాకాలం ముందే రంగంలోకి హైడ్రా!

హైడ్రా యాక్షన్ ప్లాన్.. ఇక వరదలకు చెక్, వానాకాలం ముందే రంగంలోకి హైడ్రా!

హైదరాబాద్ నగరంలో వర్షాకాలం దృష్ట్యా ఎదురయ్యే వరద సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా (HYDRA) యంత్రాంగం సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. రాబోయే వానాకాలం సీజన్‌కు మరో నెల రోజుల సమయం ఉండగానే క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రెండు దశాబ్దాల తర్వాత సమగ్ర పూడికతీత నగరంలోని డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కమిషనర్ కీలక విషయాలను ప్రస్తావించారు. గత 20 […]

Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?

Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు, కార్యక్రమాలు చేపట్టినా మైలేజ్ రావడం లేదని అధిష్టానం గుర్తించింది. ఓవైపు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లేకపోయినా అప్పులు తెచ్చి మరీ సీఎం రేవంత్ సంక్షేమం అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ.2500 మినహా అన్నింటినీ సర్కారు అమలు చేసినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, […]

నేపాల్ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు.. ప్రాణాలను తీస్తున్నారు, సీపీ సజ్జనార్ వార్నింగ్

నేపాల్ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు.. ప్రాణాలను తీస్తున్నారు, సీపీ సజ్జనార్ వార్నింగ్

నగరంలోని అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరుగా నిలిచే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఘోరకలి చోటుచేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దీనిని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళా సహాయకురాలే ఈ ఘాతుకానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్రూరంగా చంపేశారు: సీపీ సజ్జనార్ బాధితురాలిని […]

దేశానికే కొడంగల్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికే కొడంగల్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రూ. 110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై తనకున్న దార్శనికతను పంచుకున్నారు. కొడంగల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. విద్యారంగంలో […]

ఎండిపోతున్న నగరం.. చుక్క నీరు పడని బోర్లు.. హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న భయంకర జల సంక్షోభం!
అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

Plantation Quality: స్వేచ్ఛ బ్యూరో: ప్రతి ఏటా ప్రభుత్వం వనమహోత్సవంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. మొక్కలను పెంచే నర్సరీలు, ప్లాంటేషన్ల పనులపై ఫోకస్ పెట్టింది. మొక్కలు నాణ్యతతో ఉండేలా చర్యలు చేపడుతుంది. అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులపై ప్రతి వారం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రిపోర్టు ఇస్తే వారిపై సైతం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది 10.18కోట్ల మొక్కలు పెంచేందుకు జిల్లాలోని డీఆర్డీఓలు ప్రణాళిక పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వాలిటీ […]

ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్: హరీశ్ రావు
BJP : బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?

BJP : బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?

బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సరికొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఎల్లుండి ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌‌చార్జిల్లో వణుకు పుడుతున్నట్టు సమాచారం. గతంలో మోడీ వచ్చిన సమయంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలకు చివాట్లు పెట్టారు. అంతర్గత కుమ్ములాటలు మాని అధికారంలోకి వచ్చేలా కష్టపడాలని హితవు పలికారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయినా మీరంతా ఏం చేస్తున్నారని అంతర్గత భేటీలో వారికి క్లాస్ పీకినట్టు తెలిసింది.ఈ విషయం […]

BRS : శృతిమించిన బీఆర్ఎస్ ఆరోపణలు..‘బండి’ దెబ్బకు మారతారా?

BRS : శృతిమించిన బీఆర్ఎస్ ఆరోపణలు..‘బండి’ దెబ్బకు మారతారా?

రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలు శృతిమించాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మీద, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిమీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం ఆ తర్వాత క్షమాపణలు కోరడం వారికి తంతుగా మారింది. మొన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల మీద ఇష్టానుసారంగా అవినీతి ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ను డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని కేందమంత్రి కోరగా.. అందుకు బదులుగా కరీంనగర్ ఎమ్మెల్యే […]

అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”

అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”

Farmers Distress: తెలంగాణలోని సాగు క్షేత్రాల్లో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం ఒక ఎత్తైతే, పండించిన పంటను అమ్ముకోవడానికి అధికారుల కాళ్లు మొక్కాల్సి రావడం మరో ఎత్తు. ఇటీవల జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్న హృదయవిదారక సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. జగిత్యాలలో ఆగని మక్కల గోస జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా, కొనుగోలు ప్రక్రియ […]

గద్వాల రెవెన్యూ శాఖలో జోరుగా భూ దందాలు.. రికార్డులను తారుమారు చేస్తూ..?
సంచలనం.. వరంగల్ కాకతీయ ఆలయం ధ్వంసం.. రంగంలోకి దిగిన కేంద్రం!
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల సెగ.. డాక్టర్ల సంఘం రిక్వెస్టులు..!
తెలంగాణలో దీదీ రాజకీయం.. బీజేపీ కోటలు బద్దలు కొట్టేందుకు కేటీఆర్, హరీష్ రావులకు డెడ్లీ మిషన్..!

తెలంగాణలో దీదీ రాజకీయం.. బీజేపీ కోటలు బద్దలు కొట్టేందుకు కేటీఆర్, హరీష్ రావులకు డెడ్లీ మిషన్..!

BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ, మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ (గులాబీ) అధిష్టానం భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన తరహాలోనే, తెలంగాణలోనూ తమను ఇరుకున పెట్టేందుకు ‘ఢిల్లీ పార్టీలు’ ప్రయత్నిస్తున్నాయని గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. ఈ ‘బెంగాల్ తరహా’ రాజకీయ ముప్పును తిప్పికొట్టేందుకు సరికొత్త యాక్షన్ […]

Big Stories

Advertisement
×