E-Paper
Advertisement
TG Tourism Department: పర్యాటక శాఖలో చక్రం తిప్పేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం.. చెక్ పెట్టిన మంత్రి..?
Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!
DGP Shivadhar Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష.. ఈ సారీ జరిగే మార్పులివే..!
IAS Transfers: తెలంగాణ పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు.. 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
TG ARSK Centers: రాష్ట్రంలో ఏఆర్ఎస్ కే సెంటర్లదే హవా.. విచ్చలవిడిగా కొనసాగుతున్న యూరియా దందా..!

TG ARSK Centers: రాష్ట్రంలో ఏఆర్ఎస్ కే సెంటర్లదే హవా.. విచ్చలవిడిగా కొనసాగుతున్న యూరియా దందా..!

TG ARSK Centers: స్వేచ్ఛ బ్యూరో: ఏఆర్ఎస్ కే సెంటర్లదే హవా కొనసాగుతుంది. వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు రైతులు యూరియా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా ప్రశ్నిస్తే యూరియా లేదనే సమాధానం. క్యాన్సల్ చేసుకోండి అని సెంటర్ల నిర్వాహకులు బదులిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్తాకు అదనంగా వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 350 నుంచి 400వరకు విక్రయం రాష్ట్రవ్యాప్తంగా ఏఆర్ఎస్ కే(ఆగ్రో […]

Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం
Hyderabad City: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. రంగంలోకి పాడ్ ట్యాక్సీలు, ఏయే ప్రాంతాల్లో

Hyderabad City: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. రంగంలోకి పాడ్ ట్యాక్సీలు, ఏయే ప్రాంతాల్లో

Hyderabad City:  హైదరాబాద్ సిటీలో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. బస్సులు, మెట్రోలు పెంచినా రద్దీ పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-PRTS లేకుంటే పాడ్ ట్యాక్సీలను ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక అంతా రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ […]

GHMC: జీహెచ్ఎంసీలో త్వరలో లోకల్ ట్రాన్స్ ఫర్స్…  మళ్లీ ఔట్ సోర్స్ ఉద్యోగులకు బదిలీలు
Kaleshwaram Report: సీన్ రివర్స్? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కే షాక్ ఇచ్చిన హరీశ్‌రావు లాయర్!
TS Inter Board: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల ప్రారంభం.. తొలిరోజు రికార్డు స్థాయి హాజరు

TS Inter Board: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల ప్రారంభం.. తొలిరోజు రికార్డు స్థాయి హాజరు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం అత్యంత క్రమశిక్షణతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలనిచ్చాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం కీలక ఘట్టం ప్రారంభమైంది. బుధవారం ఉదయం జరిగిన మొదటి రోజు పరీక్షలో విద్యార్థులు […]

RV Karnan: శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ కర్ణన్
Vivek Venkataswamy: మంత్రి  వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన  శ్రీనివాసాచారి

Vivek Venkataswamy: మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన శ్రీనివాసాచారి

Vivek Venkataswamy:  తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో  తూప్రాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త కె. శ్రీనివాసాచారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూప్రాన్ మున్సిపాలిటీలో అవినీతి అంతమే ధ్యేయంగా పనిచేస్తూ, స్వచ్ఛంద కాంగ్రెస్ పార్టీ కి శ్రీనివాస్ చారి చేసిన సేవలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసాచారి రచించిన ’21వ శతాబ్దంలో మానవవాదం’ గ్రంథాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర సచివాలయంలోని తన […]

H-City Project: హెచ్ సిటీ పనుల స్థల సేకరణకు అడ్డంకులు.. కమిషనర్ చొరవ తీసుకున్నా దక్కని ఫలితం

H-City Project: హెచ్ సిటీ పనుల స్థల సేకరణకు అడ్డంకులు.. కమిషనర్ చొరవ తీసుకున్నా దక్కని ఫలితం

H-City Project:  మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట కల్గించేందుకు సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హెచ్ సిటీ పనుల పరిస్థితి దినదిన గండం నూరేళ్లు ఆయుశ్శు అన్నట్టు తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గత గులాబీ సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు ప్రతిపాదనల స్థాయి నుంచే అడ్డంకులు […]

Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. బుధవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. […]

Big Stories

Advertisement
×