E-Paper
Advertisement
Minister KomatiReddy | రహదారులపై కేసీఆర్ శ్రద్ధ చూపలేదు.. ఆ కార్యాలయాలు కూల్చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి
BRS Power Scam | ఒక్క విద్యుత్‌ శాఖలోనే రూ.81516 కోట్ల అవినీతి.. ఇదీ బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత!
CM Revanth Reddy Visits MCHRD : ఎంసీహెచ్‌ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి.. క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసే ఛాన్స్..
Yashaswini Reddy : యశస్విని రెడ్డికి ఘనస్వాగతం.. ఎమ్మెల్యే హోదాలో తొలిసారి స్వగ్రామానికి!

Yashaswini Reddy : యశస్విని రెడ్డికి ఘనస్వాగతం.. ఎమ్మెల్యే హోదాలో తొలిసారి స్వగ్రామానికి!

Yashaswini Reddy : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై భారీ మెజార్టీతో గెలుపొందిన యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. స్వగ్రామానికి విచ్చేసారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పాయి. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి స్టేజ్‌ వద్ద మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డిపల్లి నుండి పాలకుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలకుర్తిలోని స్వయంభూ చండికా సమేత సోమేశ్వర […]

Yashaswini Reddy : అత్త శపథం.. కోడలు విజయం..
CM Revanth Reddy Visits KCR : యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌‌కు పరామర్శ..
Khammam :  మంత్రులకు ఘనస్వాగతం..  కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటుతో జిల్లాల్లో సందడి..

Khammam : మంత్రులకు ఘనస్వాగతం.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటుతో జిల్లాల్లో సందడి..

Khammam : తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరండంతో నేతల హడావుడి కొనసాగుతోంది. ప్రజా క్షేత్రపోరులో సత్తా చాటిన నేతల విజయాలతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు.. ఇప్పుడు జిల్లాలకు మంత్రుల రాకతో సందడి చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఫ్లెక్సీలు పెట్టారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మంకు చెందిన ముగ్గురు మినిస్టర్లు జిల్లాకు వెళ్లడంతో వారికి ఘనస్వాగతం పలికారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క కీలక పదవిని దక్కించుకున్నారు. అలాగే.. రాష్ట్ర రెవెన్యూ, […]

CM Revanth Reddy Visits KCR : కేసీఆర్‌కు సర్జరీ..  ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి!
CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి మార్క్ పాలన.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం..
Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్‌.. కేసీఆర్‌ ఓటమితో జోష్‌లో టీడీపీ..
Files Robbery: మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల చోరీ.. డీజీపీ రవిగుప్తాకు నిరంజన్ లేఖ

Files Robbery: మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల చోరీ.. డీజీపీ రవిగుప్తాకు నిరంజన్ లేఖ

Files Robbery: తెలంగాణలో మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్‌ చోరీ కలకలం రేపుతోంది. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుతోనే.. ఫైల్స్‌ మాయవవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్‌ల నుంచి ఫైల్స్‌ చోరీ అవడం వెనుక బీఆర్‌ఎస్‌ కు్ట్ర ఉందని.. వారి అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వేళ సెక్రటేరియట్‌లో ఫైల్లు మాయవుతున్నాయన్న వార్తలు రాష్ట్ర […]

Minister Komatireddy: రోడ్డు, భవనాలశాఖ మంత్రిగా కోమటిరెడ్డి.. ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరణ

Minister Komatireddy: రోడ్డు, భవనాలశాఖ మంత్రిగా కోమటిరెడ్డి.. ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరణ

Minister Komatireddy: రోడ్డు, భవనాలశాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఐదవ అంతస్తులో మంత్రి కోమటిరెడ్డి ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం కోమటిరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన ఫైల్స్‌పై సంతకం చేశారు. రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ […]

Train Accident :  సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..

Train Accident : సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..

Train Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌ వద్ద సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ (125757) రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. నడుస్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్.. రైలును బీబీనగర్‌ స్టేషన్‌లో నిలిపివేశాడు. రైలులో ఉన్న ప్రయాణీకులను హుటాహుటిని కిందకు దింపేశారు రైల్వే అధికారులు. రైలు బ్రేక్‌ లైనర్స్‌ పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు గుర్తించి.. సాంకేతిక లోపాన్ని సరి చేసి రైలును తిరిగి యధావిధిగా పంపారు రైల్వే అధికారులు. […]

Sangareddy : పీడీఎస్ బియ్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు..

Big Stories

Advertisement
×